IND vs SA 1st T20 Preview: మరే జట్టూ సాధించని రికార్డుపై కన్నేసిన టీమిండియా| Rishabh Pant| ABP Desam
2022-06-09
5
India, Southafrica మధ్య ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా.... Delhi లోని Arun Jaitley Stadium తొలి మ్యాచ్ ను హోస్ట్ చేస్తోంది. ఈ మ్యాచ్ గెలిచి ప్రపంచ రికార్డు సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది.